`ఇండియ‌న్-2` షూటింగ్ ఎప్పుడంటే!!!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/Indian%202%20shoot%20will%20begin%20on%20December%2014.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />`2.0` చిత్రం సూప&zwnj;ర్ హిట్ టాక్ తెచ్చుకోవ&zwnj;డంతో ద&zwnj;ర్శ&zwnj;కుడు శంక&zwnj;ర్ రెట్టింపు ఉత్సాహంతో ఉన్నాడు. త్వ&zwnj;ర&zwnj;లో&nbsp; 22 ఏళ్ల క్రితం క&zwnj;మ&zwnj;ల్&zwnj;హాస&zwnj;న్ తో తెర&zwnj;కెక్కించిన `భార&zwnj;తీయుడు`&nbsp; చిత్రానికి సీక్వెల్ గా `ఇండియ&zwnj;న్-2` చేస్తున్నాడు. ఇటీవ&zwnj;ల ఈ చిత్రం పూజా కార్య&zwnj;క్ర&zwnj;మాల&zwnj;తో...</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2QosaqR

Comments