మహేష్ బాబు పన్ను ఎగవేతదారు కాదంటున్న లీగల్ టీమ్, ఏం జరిగిందంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబుకు చెందిన బ్యాంక్ అకౌంట్స్ జీఎస్టీ కమిషనరేట్ సీజ్ చేసిన వార్త సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మహేష్ బాబు టాలీవుడ్‌లో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తి టాక్స్ ఎగ్గొట్టారు అనే వార్తలు వెలువడటంతో అంతా షాకయ్యారు. 2007-08 ఆర్థిక సంవత్సరానికి గాను సర్వీస్ టాక్స్ చెల్లించలేదంటూ అధికారులు ఆయన బ్యాంక్

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu http://bit.ly/2Sp438V

Comments