వాడిలా, వీడిలా కాదు.. డబ్బు, రెస్పెక్ట్ కావాలి: పచ్చిగా మాట్లాడిన విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ మనసులో నుంచి వచ్చే మాటలు చాలా జెన్యూన్‌గా ఉంటాయని చాలా మంది అంటుంటారు. కల్పితాలు మాట్లాడకుండా మనసులోని విషయాలను నిక్కచ్చిగా చెప్పే ఈ యంగ్ టాలీవుడ్ సెన్సేషన్ తాజాగా మరోసారి పచ్చిగా మాట్లాడి ఆకట్టుకున్నారు. సింగ్నేచర్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైన విజయ్... ఇటీవల మీడియా సమావేశంలో ఎదురైన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. తాను

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu http://bit.ly/2TtnM8l

Comments