నటుడిని పెళ్లాడిన సింగర్ నీతి మోహన్: రిసెప్షన్ రద్దు, కారణం..

బాలీవుడ్ సింగర్ నీతి మోహన్, 'మణికర్ణిక' నటుడు నిహార్ పాండ్యా వివాహం ఫిబ్రవరి 15 హైదరాబాద్‌లో జరిగింది. ఇక్కడి ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో పూర్తి ప్రైవేట్ సెర్మనీగా జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోస్ ఆమె అభిమానులతో పంచుకున్నారు. ముంబైలో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగాల్సి ఉండగా... నీతి మోహన్ తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా వేశారట.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2GXr7c4

Comments