శ్రీదేవి తొలి వర్ధంతి: అమ్మా... నీవు లేవని గుర్తొస్తే హృదయం ముక్కలు.. జాహ్నవి ఎమోషనల్

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి మృతి సినీ జగత్తు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. శ్రీదేవి ఇక లేరనే వార్త నుంచి తేరుకోవడానికి అభిమానులకు చాలా కాలమే పట్టింది. శ్రీదేవి మరణంతో కాలం భారంగా సాగుతూ ఏడాది గడిచిపోయింది. గతేడాది ఫిబ్రవరి 24వ తేదీన దుబాయ్‌లోని హోటల్‌లోని బాత్ టబ్‌లో శ్రీదేవి అనుమానాస్పద రితీలో మరణించడం ప్రతీ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2TiNoHS

Comments