రణవీర్ సింగ్, దీపికా పదుకొనె బాలీవుడ్ లో క్రేజీ జంట. దీపికా, రణవీర్ గత ఏడాది నవంబర్ 14న ఇటలీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్ తో ఒక్కటయ్యారు. చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న వీరిద్దరూ ఎట్టకేలకు వివాహబంధంతో ఒక్కటయ్యారు. దీపికా, రణవీర్ గురించి చిన్న విషయం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2tvJbCp
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2tvJbCp
Comments
Post a Comment