అది ‘వైఎస్’ నీచ చరిత్ర.. సొంత బాబాయినే.. విభేదాలు సృష్టించొద్దు: జగన్‌పై నారా రోహిత్ ఫైర్

తమ కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయంటూ వస్తున్న వార్తలపై టాలీవుడ్ హీరో నారా రోహిత్ స్పందించాడు. అలాంటి వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. హీరో రోహిత్‌కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెదనాన్న అనే విషయం తెలిసిందే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో తమ కుటుంబంపై వస్తున్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2UgihgR

Comments