క్రికెట్ -అమ్మాయిలు-పెళ్లి నాకు అర్థం కావు- రానా

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/rana-daggubati-marriage(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />నాని క్రికెట&zwnj;ర్ గా న&zwnj;టించిన చిత్రం `జెర్సీ`. ఈ చిత్రం ఇటీవ&zwnj;ల విడుద&zwnj;లై విజ&zwnj;య&zwnj;ప&zwnj;థంలో దూసుకుపోతుంది. ఈ సంద&zwnj;ర్భంగా థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసింది చిత్ర యూనిట్. జెర్సీ సినిమా విపరీతంగా న&zwnj;చ్చిన రానా థ్యాంక్స్ మీట్ కు గెస్ట్ గా హాజ&zwnj;ర&zwnj;య్యాడు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ..</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2J3ZvmB

Comments