మొదటి భార్యకు సెటిల్ చేయకుండానే.. ప్రియురాలికి గర్భం.. డబ్బు విషయంలో!

ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలిచారు. అర్జున్ రాంపాల్, ఆయన సతీమణి మెహర్ జెసియా 20 ఏళ్ల దాంపత్య జీవితానికి గత ఏడాది తెరపడింది. వీరిద్దరూ విభేదాల వల్ల విడిపోయారు. ఆ తర్వాత అర్జున్ రాంపాల్ సౌత్ ఆఫ్రికాకు చెందిన మోడల్ గాబ్రియేలతో సహజీవనం ప్రారంభించాడు. కొన్ని రోజుల క్రితమే తన

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ http://bit.ly/2IY7WjC

Comments