నాపై కర్య్ఫూ.. మానాన్న ప్రవర్తనతో షాకయ్యాను: శ్రీదేవి చిన్న కూతురు ఖుషి కపూర్ కామెంట్

బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాహ్నవి కపూర్ సోదరి ఖుషీ కపూర్ తన తండ్రి, నిర్మాత బోనీ కపూర్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని సార్లు ఆయన నా విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు, నాపై కర్ఫ్యూ విధించినట్లు ఉంటుందని చెప్పుకొచ్చారు. దివంగత నటి శ్రీదేవి చిన్నకూతురైన ఖుషీ కపూర్ ఇటీవల నేహా ధూపియా షో బిఎఫ్ఎఫ్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ http://bit.ly/2IZdquq

Comments