అతడొద్దు... ఇతడితో ముద్దు సీన్ అయితే ఓకే: జాహ్నవి కపూర్ హాట్ కామెంట్

‘ధడక్' మూవీ ద్వారా నటిగా తెరంగ్రేటం చేసిన శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ తర్వాత సోషల్ మీడియాలో జాహ్నవిని ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా పెరిగింది. తొలి చిత్రం తర్వాత సెలక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతోంది. తాజాగా జాహ్నవి కపూర్ తన సోదరి ఖుషీ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ http://bit.ly/2IHOjNj

Comments