జీవితం అంటే కేవలం పరీక్షలు మాత్రమే కాదు... ఇంకా చాలా ఉందని నటుడు మంచు మనోజ్ అన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలపై వారు స్పందిస్తూ... చిన్న వయసులోనే విద్యార్థులపై ర్యాంకుల కోసం ఒత్తిడి పెంచడం సరికాదు. ఆ ఒత్తిడి తట్టుకోలేక కొన్ని సందర్బాల్లో వారు తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉందని తెలిపారు.
from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu http://bit.ly/2UPYyAV
from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu http://bit.ly/2UPYyAV
Comments
Post a Comment