ప్రతీ రోజు నన్ను నలిపేస్తాడు... ఆ హీరో గర్ల్ ఫ్రెండ్ ఇపుడు గర్భవతి!

''ప్రతీ రోజు నన్ను నలిపేస్తాడు'' అంటూ కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ అర్దనగ్న ఫోటోను షేర్ చేస్తూ అతడి ప్రియురాలు గ్యాబ్రియెల్లా డీమిట్రియాడెస్ చేసిన కామెంట్ ఇది. కట్ చేస్తే... ఆమె ఇపుడు అతడి వల్ల గర్భవతి అయింది. కొద్ది నెలల క్రితం అర్జున్ రాంపాల్ తన భార్య నుంచి అధికారికంగా విడాకులు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ http://bit.ly/2IJpfp4

Comments