అజయ్ దేవగన్ తండ్రి అంత్యక్రియలు.. కంటతడి పెట్టిన బిగ్‌బీ, ఇతర ప్రముఖులు

బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తండ్రి, ప్రముఖ స్టంట్ మాస్టర్ వీరు దేవగన్ మృతితో బాలీవుడ్ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. వీరు ఇకలేరనే విషయం తెలుసుకొన్న ప్రముఖులు ఆయనతో అనుబంధాన్ని పంచుకొన్నారు. పలువురు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. అజయ్ దేవగన్, కాజల్ దంపతును వ్యక్తిగతం వచ్చి పరామర్శించారు. సోమవారం సాయంత్రం ముంబైలోని విల్లే పార్లేలో జరిగిన అంత్యక్రియల్లో

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ http://bit.ly/2KfdOVZ

Comments