ఇక నుంచి నేను చూసుకుంటా... తాత సమాధి సాక్షిగా ఎన్టీఆర్ సంచలన నిర్ణయం!

గత కొన్నేళ్లుగా యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తాతగారి జయంతి రోజున ఘాట్ వద్ద నివాళులు అర్పిస్తూనే ఉన్నారు. కానీ ఎప్పుడూ లేని విధంగా ఈ సారి తీవ్ర అసంతృప్తికి, ఆగ్రహానికి గురయ్యారు. అందుకు కారణం మంగళవారం ఉదయం సమాధి వద్దకు రాగానే అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేక పోవడమే. ప్రతి ఏటా అలంకరణతో వెలిగిపోయే ఎన్టీఆర్

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu http://bit.ly/2WvtATu

Comments