కాజోల్ తల్లి ఆరోగ్య పరిస్థితి విషమం.. మామ మరణం తర్వాత మరో..

అజయ్ దేవగన్ తండ్రి, తన మామ మరణించిన తర్వాత రోజే యాక్టర్ కాజోల్‌కు మరో కష్టం ఎదురైంది. కాజోల్ తల్లి అలనాటి మేటి తార తనుజా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో ఆమెను ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో చికిత్సనందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతుండగా మంగళవారం రాత్రి కాజోల్ తన తల్లిని హాస్పిటల్ పరామర్శించారు. తనుజా విపరీతమైన

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ http://bit.ly/2JM6Fx6

Comments