నన్ను బయటకు తోశాడు, నా లవ్ ఎవరో చెబుతా, త్వరలో పెళ్లి : రాజ్ తరుణ్

‘ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కుమారి 21 ఎఫ్' ఇలా తెరంగ్రేటంలోనే వరుస విజయాలు అందుకున్న రాజ్ తరుణ్ ఒక్కసారిగా ఇండస్ట్రీలో డిమాండ్ ఉన్న హీరోగా మారిపోయాడు. పెద్ద స్టార్ అయ్యే టాలెంట్ ఉన్న కుర్రోడిగా పేరు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలకు సైన్ చేశాడు. అయితే కథల ఎంపిక విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోక పోవడంతో

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu http://bit.ly/2MwnAWT

Comments