రూ. 200 కోట్ల పెళ్లి వేడుకలో కత్రినా కైఫ్ డాన్స్ పెర్ఫార్మెన్స్, వీడియో వైరల్!

కోట్లు ఖర్చుపెట్టే స్థోమత ఉండాలే కానీ సినిమా తారలతో కూడా మన పెళ్లి వేడుకల్లో డాన్సులు చేయించొచ్చు. తాజాగా ఉత్తరఖండ్ రాష్ట్రంలోని ఔలి అనే ప్రాంతంలో జరిగిన ఓ కోటీశ్వరుల కుటుంబంలో జరిగిన పెళ్లి వేడుకకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ హాజరైన నృత్య ప్రదర్శన ఇవ్వడం హాట్ టాపిక్ అయింది. సౌతాఫ్రికా బేస్డ్ బిజినెస్‌మెన్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2FyBMZd

Comments