దిశా పటాని డేటింగ్‌పై క్లారిటీ.. చివరకు ఇలా నిర్ణయించుకున్నారా?

సోషల్ మీడియాకు హాట్ హాట్ అందాలతో సెగలు పుట్టించే దిశాపటానికి సంబందించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రియుడు టైగర్ ష్రాఫ్ తో ప్రేమాయణం సాగిస్తోంది దిశా. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ ఇద్దరూ డేటింగ్ లో పాల్గొంటూ వచ్చారు. పలు కార్యక్రమాలకు సైతం జంటగా వచ్చి ఎన్నోసార్లు మీడియాకు చిక్కారు. అయితే ఇటీవలి

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2YhYPz5

Comments