అతనికి లవ్ ఎఫైర్ ఉందని తెలుసు.. అయితే ఏంటి? నాకు మాత్రం.. ఆలియా భట్

బాలీవుడ్ భామ ఆలియా భట్, రణ్‌బీర్‌ కపూర్‌ ప్రేమాయణం గురించి అందరికీ తెలిసిందే. గతంలో సోన‌మ్‌, దీపిక‌, క‌త్రినాల‌తో ప్రేమాయ‌ణాలు సాగించిన ర‌ణ్‌బీర్ కపూర్ ప్ర‌స్తుతం ఆలియాతో ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు. అతిత్వరలోనే ఆలియా- రణ్‌బీర్‌ కపూర్‌ ఒక్కటి కానున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. రణ్‌బీర్‌ కపూర్‌ పై తనకున్న ఇష్టాన్ని ఎన్నోసార్లు ఆలియా బయటపెట్టడం ద్వారా

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2YgvbKv

Comments