‘సూపర్ 30’ మూవీకి బంపర్ ఆఫర్ ప్రకటించిన ప్రభుత్వం!

హృతిక్ రోషన్ హీరోగా రూపొందిన ‘సూపర్ 30' చిత్రానికి బీహార్ రాష్ట్ర ప్రభుత్వం పన్ను రాయితీ ప్రకటించింది. పట్నాకు చెందిన గణిత శాస్త్ర బోధకుడు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నేటి(జులై 16) నుంచి ఇది అమలులోకి రానుంది. ఈ మేరకు బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్థిక

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2JKTCLm

Comments