లిప్‌లాక్ సీన్ల ప్రభావం మా జీవితాలపై తీవ్రంగా ఉంటుంది: విజయ్ దేవరకొండ

కథ అవసరాన్ని బట్టో... ప్రేక్షకులకు ఎక్స్‌ట్రా కిక్ ఇవ్వాలనే దర్శకుడి సూచన మేరకో హీరో హీరోయిన్లు కొన్నిసార్లు సినిమాల్లో లిప్ లాక్ ముద్దు సీన్లు చేయాల్సి ఉంటుంది. ఈ సీన్లు ఆడియన్స్‌కు వినోదం పంచినప్పటికీ ఆ ప్రభావం తమ జీవితాలపై తీవ్రంగా ఉంటుంది అంటున్నారు తెలుగు స్టార్ విజయ్ దేవరకొండ. ‘డియర్ కామ్రేడ్' సినిమా ప్రమోషన్లో భాగంగా

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2JQoxV9

Comments