జాన్వీ ఇంటికి వస్తున్న సీక్రెట్ లవర్.. ఆమె ఎఫైర్‌పై బోనీకపూర్ కీలక వ్యాఖ్యలు

జాన్వీ కపూర్.. పేరుకు శ్రీదేవి కూతురే అయినా.. తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. తల్లికున్న ఫాలోయింగ్‌తో నెగ్గుకు రావడం కష్టమని భావిస్తున్న ఈ బ్యూటీ.. స్వతహాగా ఎదగాలన్న పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే తన పాత్రకు ప్రాధాన్యమున్న సినిమాలనే ఎంచుకుంటోంది. అందం ఉన్నా నటనలో ఇంకా మెరుగు పడాలన్న కసితో పని చేస్తోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2K3Ejxt

Comments