దిల్ రాజు విషయంలో నాగ చైతన్య ఎందుకిలా చేశాడు.?

అక్కినేని నాగ చైతన్య.. నాగార్జున కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. కెరీర్ తొలినాళ్లలో కొన్ని హిట్స్ వచ్చినా.. ఆ తర్వాత చాలా వరకు ఫ్లాప్‌లు పలకరించాయి. దీంతో కొద్దిరోజులుగా సరైన హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య సమంతతో కలిసి నటించిన

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2ZheNKa

Comments