సీనియర్ హీరో కొడుకు నో చెప్పిన సినిమాలో నాగ చైతన్య.. పాపం ఎన్ని కష్టాలు పడుతున్నాడో.!

అక్కినేని నాగ చైతన్య.. నాగార్జున కుమారుడిగా సినీ రంగ ప్రవేశం చేసినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ఎంతో కృషి చేస్తున్నాడు. కెరీర్ తొలినాళ్లలో కొన్ని హిట్స్ వచ్చినా.. ఆ తర్వాత చాలా వరకు ఫ్లాప్‌లు పలకరించాయి. దీంతో కొద్దిరోజులుగా సరైన హిట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన భార్య సమంతతో కలిసి నటించిన

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2ZavKF9

Comments