నేను ఆ జబ్బుతో బాధపడుతున్నా.. సోనమ్ కపూర్, మీరు అలా చేస్తే!

బాలీవుడ్ తార సోనమ్ కపూర్ యాక్టర్ గానే కాకుండా వ్యక్తిగతంగా పరిణితిని సాధించినట్టు పలు సందర్భాల్లో స్పష్టమైంది. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా బోల్డ్‌గా మాట్లాడేస్తుంది. తానేంటో తన గురించి కచ్చితంగా, కుండబద్దలు కొట్టినట్టు చెబుతుంది. తాజాగా తన ఇన్స్‌టాగ్రామ్‌లో సోనమ్ కపూర్ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. తాజాగా అయోడిన్ లోపంతో బాధపడుతున్నట్టు వైద్య పరీక్షల్లో

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2TUKLda

Comments