ప్రభాస్ పెళ్లి మ్యాటర్... ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన కృష్ణం రాజు

ప్రభాస్ విషయంలో ప్రతి ఒక్క ఫ్యాన్ అడిగే మొదటి ప్రశ్న 'యంగ్ రెబల్ స్టార్ పెళ్లి ఎప్పుడు?' ఈ విషయంలో గత కొన్నేళ్లుగా చర్చసాగుతూనే ఉంది. అయితే ప్రభాస్ మాత్రం దీన్ని ఎప్పటికప్పుడు సమాధానం దాటవేస్తూనే ఉన్నారు. మరో వైపు పెళ్లి విషయంలో రకరకాల రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభాస్ పెళ్లి విషయంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2KEFWSl

Comments