నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఆవిడే: ప్రభాస్ నోట తొలిసారి ఆ మాట...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్... అసలే చాలా సిగ్గరి! ఈ విషయం ఆయనే పలు సందర్భాల్లో స్వయంగా ఒప్పుకున్నారు. ఇక అమ్మాయిలన్నా, వారితో మాట్లాడాలన్నా మన హీరోకు చాలా మొహమాటం. తనతో కలిసి పని చేసిన హీరోయిన్లలో ప్రభాస్ సన్నిహితంగా మెలిగింది ఒకే ఒక్కరితో... ఆవిడే బాహుబలి స్టార్ అనుష్క. ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లు కలిసి పనిచేయడం,

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2ZtJcbs

Comments