ఆరు నెలలు నరకం అనుభవించా.. అదే పని.. చివరకు మద్యానికి బానిసయ్యా: నటి

కష్టసుఖాల సమ్మేళనమే జీవితం. సాధారణ ప్రజలు మొదలుకొని సెలెబ్రిటీల వరకూ అందరి జీవితాల్లోనూ కష్టసుఖాలు రావడం కామన్. జీవితంలో ఎప్పుడో ఒకసారి చెప్పుకోలేని కష్టాలు వస్తుంటాయి. అలాంటి కొన్ని కష్టాలు ఎదుర్కొని డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట బాలీవుడ్ నటి లారేన్ గోట్లీబ్. ఈ మేరకు తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు బయటపెట్టింది ఈ నటీమణి. వివరాల్లోకి పోతే..

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2R70QgP

Comments