యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం RRR ప్రాజెక్టుతో బిజీ బిజీగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవికల్లా ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. అయితే ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తికాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన తర్వాతి సినిమా చేయనున్నాడని టాక్
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2rrbDHS
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2rrbDHS
Comments
Post a Comment