భర్త ఎదుటే పాత అఫైర్‌పై దీపిక షాకింగ్ కామెంట్స్.. మరో హీరోయిన్ ఆగ్రహం.!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంలో, అభినయంలో తనదైన శైలిని ఏర్పరచుకుని దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ బ్యూటీ. ఒక వైపు సినిమాలు.. మరోవైపు యండార్స్‌మెంట్లతో బిజీ బిజీగా గడుపుతోంది ఈ బాలీవుడ్ భామ. సినిమాలు చేసినా చేయకున్నా నిరంతరం ఏదో ఒక వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/34mKjJp

Comments