సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'ప్రతిరోజూ పండగే'. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ మెగా మేనల్లుడి ఖాతాలో మరో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. విడుదలై 11 రోజులు గడిచినా ఇంకా అన్నిచోట్ల కూడా ఈ సినిమా హంగామా కనిపిస్తుండటం విశేషం.
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/36dyJkv
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/36dyJkv
Comments
Post a Comment