నటుడి ఆత్మహత్య.. వ్యక్తిగత కారణాలే అని అనుమానం..? షాక్‌లో ఫ్యాన్స్

పైకి ఎంతో ఆడంబరంగా ఉండే కొందరి నటీనటులు జీవితాల్లో చీకటి కోణాలుంటాయి. పైకి వారు బాగానే కనబడుతున్నా.. లోలోపల మాత్రం ఎన్నో రకాలుగా కుంగిపోతుంటారు. నటీనటుల వ్యక్తిగత జీవితం, వారి భాగస్వామితో సమస్యలు, ఆర్ఠిక పరమైన విషయాలు ఇలా ఎన్నో సమస్యలు వారిని వెంటాడుతుంటాయి. సాధారణ వ్యక్తులకు ఇవన్నీ కామనే అయినా.. సెలెబ్రిటీల విషయంలో అందరూ శ్రద్ద

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Q06Pmm

Comments