వ్యభిచారి అని అన్నారు.. ఆ నిర్మాత డేట్‌కు పిలిచాడు.. నటి షాకింగ్ కామెంట్స్

దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ నుంచి విడిపోయిన అనంతరం ఫ్రెంచి అమ్మాయి కల్కి కొచ్లిన్ వార్తల్లోకెక్కింది. బ్రేకప్ తరువాత కొన్నాళ్లకు గయ్ హెర్ష్ బర్గ్ అనే యువకుడితో ప్రేమలో పడింది. రెండేళ్లుగా అతడితో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఆ క్రమంలోనే బేబి బంప్ ని ప్రదర్శిస్తూ పలు మ్యాగజైన్లు.. మీడియాలకు కల్కి ఇంటర్వ్యూలు ఇస్తోంది.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Zm6Jsz

Comments