ఇప్పటి వరకూ ఏ సినిమా కోసం ఇలా చేయలేదు.. ఆమిర్ ఖాన్ కోసం తప్పలేదు.. కరీనా కామెంట్స్

కరీనా కపూర్ గురించి తెలియని సినీ ప్రేక్షకులుండరు. తనకంటే వయసులో ఎంతో పెద్దవాడైన సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడి.. తైమూర్ అలీ ఖాన్‌కు జన్మనిచ్చింది. వీరి జంటకు, తైమూర్‌కు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ భామ పెళ్లాయక సెకండ్ ఇన్నింగ్స్‌ను ఫుల్ జోష్‌లో మొదలు పెట్టింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Q2IcFJ

Comments