సెల్ఫీ కోసం ఫ్యాన్.. ఫోన్ లాక్కున్న సూపర్ స్టార్

ఒకప్పుడు ఆటో గ్రాఫ్స్ ఫేమస్.. మధ్యలో ఫోటోగ్రాఫ్స్ వచ్చాయి.. ఇక్కడి వరకు సెలెబ్రిటీలకు ఎలాంటి సమస్యా రాలేదు. ఎప్పుడైతే సెల్ఫీల కాలం వచ్చిందే.. అప్పటి నుంచి కష్టాలు మొదలయ్యాయి. సెలెబ్రిటీలు కనిపిస్తే చాలు.. చేతిలో ఫోన్ పట్టుకుని మీదకు వచ్చేస్తుంటారు. అందులో వారి తప్పు ఉందనీ చెప్పలేము. అయితే అవతలి వారి పరిస్థితి ఏంటో కూడా అర్థం

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/36Cb7Wf

Comments