ప్రేమలో విఫలం కావడం.. కొన్నేళ్లు బాధపడటం.. మళ్లీ ప్రేమలో పడటం.. ఇవన్నీ ఓ సర్కిల్‌లా జరిగిపోతుంటాయి జీవితంలో. అయితే సామాన్య జనంలో ఇలాంటి వాటిని పెద్దగా పట్టించుకోరు కానీ సెలెబ్రిటీలు, అందులో పైగా హీరోయిన్లకు సంబంధించిన వ్యవహారాలైతే.. అందరి చూపు వాటివైపే ఉంటుంది. దక్షిణాదిలో నయనతార వ్యవహారంపై అందరి కన్ను పడితే.. ఉత్తరాదిన కత్రినా కైఫ్ కదలికలపై అందరూ ఆసక్తిని చూపిస్తుంటారు.
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Rk9fwS
from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2Rk9fwS
Comments
Post a Comment