విరాట్ కోహ్లీ.. అనుష్క శర్మ మధ్య పెరిగిన దూరం.. బాధనంతా వెల్లడిస్తూ పోస్ట్ చేసిన హీరోయిన్.!

సినీ పరిశ్రమకు.. క్రీడా రంగానికి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోనూ క్రికెటర్లకు.. సినీ సెలెబ్రిటీలకు మధ్య అవినాభావ సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకే ఈ రెండు రంగాలకు చెందిన ఎంతో మంది ప్రేమలో మునిగి తేలారు. వీరిలో చాలా మంది బంధాన్ని మధ్యలోనే ముగించేయగా.. కొందరు మాత్రమే పెళ్లి పీటల వరకు తీసుకెళ్లారు. అలాంటి

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2V7b56A

Comments