రావాల్సిందేనని పట్టుబట్టాడట.. హీరోయిన్‌ను ఇబ్బందిపెట్టిన హీరో తండ్రి

ఓ సినిమాను తెరకెక్కించడం ఎంత కష్టమో.. సరైన రీతిలో ప్రమోట్ చేసుకోవడం కూడా ముఖ్యమే. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాలనేవీ చిత్రయూనిట్ ఆలోచనలకు తగ్గట్గుగా ఉంటాయి. ఈ ప్రమోషన్స్‌లో హీరో హీరోయిన్లు ఉంటే.. బాగుంటుందని అందరూ అనుకుంటారు. అయితే హీరో, హీరోయిన్స్ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఏదైనా సమస్య వస్తే కూడా పట్టుబట్ట కూడదు. కానీ అలా

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/3bYgdQA

Comments