సింగర్‌ కనికాపై మర్డర్ కేసు? లక్నో పోలీసుల సీరియస్.. అదృశ్యమైన ఫ్రెండ్ కోసం గాలింపు

సింగర్ కనికాకపూర్ అంశాన్ని లక్నో పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తున్నది. లండన్ నుంచి లక్నోకు చేరుకొన్న కనికాకపూర్ అధికారుల కన్నుగప్పి పరీక్షలకు హాజరకాకుండా ఎయిర్‌పోర్టు నుంచి హోటల్‌కు చేరుకోవడం తెలిసిందే. అనంతరం ఆమెకు కరోనా పాజిటివ్ అని తేల్చడంతో ఈ వివాదం మొదలైంది. ఈ క్రమంలో మూడుకుపైగా విలాసవంతమైన విందులకు హాజరయ్యారని, ఆ పార్టీలో వసుంధర రాజే,

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2UtjijC

Comments