12 ఏళ్ల తరువాత మళ్ళీ ఆ బ్యూటీతో రవితేజ రొమాన్స్!

టాలీవుడ్ మాస్ మహారాజా హిట్టు చూసి చాలా కాలమవుతోంది. ఒకప్పుడు మినిమామ్ గ్యారెంటీ హిట్స్ అందుకునే రవితేజ ఇప్పుడు మాత్రం ఊహించని డిజాస్టర్స్ అందుకుంటున్నాడు. రాజా ది గ్రేట్ సినిమాతో మాస్ రాజా బౌన్స్ బ్యాక్ అయ్యాడు అనుకుంటున్న తరుణంలో మళ్ళీ డీలా పడ్డాడు. ఇక ఎలాగైనా తన నెక్స్ట్ సినిమాలతో మళ్ళీ ఫామ్ లోకి రావాలని

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2yB0bga

Comments