ఊర్వశి రటేలా ఫేస్‌బుక్ హ్యాక్.. డబ్బు డిమాండ్ చేస్తున్న హ్యాకర్లు

బాలీవుడ్ నటి ఊర్వశి రటేలాకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో తన ట్వీట్లను దుర్వినియోగం చేసిన విషయాన్ని ఇంకా ఆమె మరిచిపోకుండానే సోషల్ మీడియాలో ఆమె ఫేస్‌బుక్ అకౌంట్‌ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కు వెల్లడించారు. తన ఫేస్‌బుక్‌ను హ్యాక్ కావడంపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2VFqzPg

Comments