ఆమె ముందు మెగాస్టార్ కూడా పసివాడే.. ప్రేమతో ఛాలెంజ్ ఫినిష్!

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో అడుగుపెట్టిన తరువాత అభిమానులకు సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారనే చెప్పాలి. గ్యాప్ లేకుండా ప్రతి విషయంపై స్పందిస్తూ తోటి హీరోలపై కూడా స్నేహపూర్వక కామెంట్స్ తో మంచి ఫన్ క్రియేట్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా మెగాస్టార్ లాక్ డౌన్ లో స్పెషల్ గా కనిపిస్తున్నారు. ఇంటి పనులు చేసుకుంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2zoC9p3

Comments