ఎవ్వరితోనూ అలాంటి సంబంధాలు లేవు.. నా ఫోటోలను అలా వాడుతున్నారు.. నవాజుద్దీన్ భార్య ఫైర్

బాలీవుడ్ బ్రేకప్‌లు, లవ్ స్టోరీలు, విడాకుల వ్యవహారం వంటివి ఎన్ని రోజులు చెప్పుకున్నా తరగవు. అవి ఎప్పుడూ ముగిసిపోని అంశాలుగానే ఉంటాయి. ప్రేమలో ఎంతగా త్వరగా పడతారో బ్రేకప్‌లు అంతే త్వరగా చెబుతారు. పెళ్లి, విడాకుల గురించి అయితే ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ-ఆలియా సిద్దిఖీ విడాకుల వ్యవహారం తెగ వైరల్

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2ziPXC2

Comments