అవి ఫ్యామిలీఫేర్ అవార్డ్స్.. అందుకే బహిష్కరించాను.. బాలీవుడ్‌పై అభయ్ డియోల్ ఘాటు వ్యాఖ్యలు

సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన తరువాత బాలీవుడ్‌లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నాళ్లు పాతుకుపోయిన బంధుప్రీతి, మూవీ మాఫియాపై అందరూ కన్నెర్ర చేస్తున్నారు. వీటిపై ఒక్కొక్కరుగా స్పందిస్తూనే ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే కరణ్ జోహర్, అలియా భట్, సల్మాన్ ఖాన్, మహేష్ భట్ వంటివారిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్ బాలీవుడ్ అవార్డు వేడుకల గురించి సెటైర్స్ వేశాడు.

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/3g0s9Cx

Comments