సుశాంత్‌కు చివరి వీడ్కోలు చెప్పిన ఫ్యామిలీ.. సంచలన నిర్ణయం ప్రకటిస్తూ లేఖ

సుశాంత్ సింగ్ మరణం ఎందరికో శోకాన్ని మిగిల్చింది. కేవలం కుటుంబ సభ్యులనే కాదు కొన్ని కోట్ల హృదయాలను గాయపర్చింది. ఎంతో మంచి మనసు, ఎంతో ప్రతిభ ఇంకెంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ మరణంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. డిప్రెషన్ కారణంగానే ఉరి వేసుకున్నాడని ప్రాథమికంగా నిర్దారించారు.అయితే సోషల్ మీడియాలో సుశాంత్ మృతి

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2YFS4cE

Comments