మొదటిసారి దైవ దీక్షలో అక్కినేని హీరో.. డిప్రెషన్‌లోకి వెళ్లకుండా కఠోర నిర్ణయం!

అక్కినేని యువ హీరో అఖిల్ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు ఫ్యాషన్ వరల్డ్ కి అలాగే స్నేహితులకు, పార్టీలకు పబ్ లకు దూరంగా ఉండాలని స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నేటితరంలో కూడా ఇలాంటి కుర్రాళ్ళు ఉంటారా? అది కూడా ఫ్యాషన్ లైఫ్ కి అలవాటు పడ్డ అఖిల్ లాంటి యువకుడు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లడం ఆశ్చర్యంగా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి.

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2YZK5pY

Comments