బాలీవుడ్‌లో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ ఫ్యామిలీస్.. ఫర్హాన్, నాపై వివక్ష.. అభయ్ డియోల్ ఫైర్

సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్‌లో బంధుప్రీతి, ఫేవరిటిజంపై మరోసారి భారీగా చర్చకు దారి తీసింది. పలువురు కరణ్ జోహర్, సోనమ్ కపూర్, ఆలియాభట్‌పై నెటిజన్లు, పలువురు సినిమా ప్రముఖులు తీవ్రమైన ఆరోపణలు చేయడం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో కొన్ని కుటుంబాల అరాచకాలపై హీరో అభయ్ డియోల్ భగ్గుమన్నారు. బాలీవుడ్‌లో

from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2UVXsWY

Comments