టాలీవుడ్ మాస్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు గోపిచంద్. గోపిచంద్ స్క్రీన్ పై ఎంత హీరోయిజం చూపించినా కూడా బయట మాత్రం చాలా సైలెంట్ గా ఉంటాడు. ఇండస్ట్రీలో అందరికి తెలిసిన విషయం ఏమిటంటే.. గోపిచంద్ ఒక ఫ్యామిలీ మ్యాన్ అని. ఇక ఫాథర్స్ డే సందర్భంగా గోపిచంద్ తన కొడుకులతో అల్లరిగా ఆడుకుంటున్న ఫోటోలను షేర్ చేశాడు.
from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2V64nNg
from తెలుగు యాక్టర్ల న్యూస్, గాసిప్స్, ఫోటోలు & వీడియోలు | Telugu Actors Latest News & Gossips - Filmibeat Telugu https://ift.tt/2V64nNg
Comments
Post a Comment