ఇకపై అలా చేస్తే చట్టపరమైన చర్యలు.. భార్యకు నోటీసులు ఇచ్చిన నవాజుద్దీన్ సిద్దిఖీ

నవాజుద్దీన్ సిద్దిఖీ, అలియా వ్యవహారం బాలీవుడ్‌ను వేడెక్కిస్తోంది. గతంలో వీరిద్దరి విడాకుల విషయం మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. లాక్ డౌన్ సమయంలో ఎంతో ఆలోచించాని, ఇంత వరకు తాను ఏం కోల్పోయానో తెలిసి వచ్చిందని అలియా చెబుతూ.. నవాజుద్దీన్‌కు విడాకుల నోటీసు పంపినట్టు తెలిపింది. ఆ విషయం జరిగి దాదాపు రెండు నెలలు అవుతుంటే

from Bollywood Movie News in Telugu | బాలీవుడ్ మూవీ న్యూస్ https://ift.tt/2NDLTzD

Comments